నీలి గగనమున తెల తెల్లని మబ్బులు...!పచ్చదనముతోసుందర గిరులు...నడుమఅనకొండవలె పారేఝరులు !అందమైన ఆదివాసిగృహా లు,రహదారివంతెనలు!ఎంత సహజ సుందరమీ ప్రకృతి అందాలు...!ప్రత్యక్షానుభూతి పొంద లేక పోయిననూ...ఈ ఛాయాచిత్ర మెంత ఆనందము నిచ్చుచున్నది******
చిత్ర స్పందన : -కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి