చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

మత్తకోకిల

హిందు జాతికి బాసటైసరి హేమ బాలనరేంద్రుడై
సింధు భారతకీర్తి పెంచను చిద్విలాసము తోడుగా
పొంది సౌరు వివేకనందుడు పూర్ణ జ్ఞానము పంచనూ
సంధ్య బోధననావనందున సద్గుణంబుగ తెల్పెనూ

కామెంట్‌లు