శివానందలహరి:- కొప్పరపు తాయారు
 

శ్లోకం: 
సోమకళాధర మౌలౌ
 కోమల ఘనకంధరే మహామహసి !
స్వామిని గిరిజా నాథే
మామక హృదయం నిరంతరం రమతామ్ !

భావం:
తలపై చంద్రకళ ను ధరించినవాడు,
మేఘము వంటి కంఠము కలవాడు,
మహామహుడు మరియు స్వామి యగు గిరిజానాథుని యందు నా హృదయమెల్లప్పుడు రమించు గాక.
                      ******
    
కామెంట్‌లు