తగినంత ఆలోచనకు తగినంత సమాచారం ఉన్నప్పటికీ ఆ ఆలోచన పుట్టకుండా చేసే ఆలోచనలు దాని పక్కనే ఉండడం సహజం.
అంతే సమాచారంతో కొంత సమాచారం కొత్త ఆలోచనలే పుట్టకుండా చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏ సమాచారం లోంచి అయితే సహజంగా పుడుతున్న ఆలోచనలు ఉనికిలోకి వస్తున్నవో అది తొలినాళ్లలో మెదడు ఖాళీగా ఉన్నప్పుడు న్యూరాన్ నెట్వర్క్ ఎలా ఏర్పడుతూ పోతూ ఉందో అప్పుడు దాన్లోంచే కొత్త కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడి కొత్త కొత్త ఆలోచనలు వచ్చినట్లు మనం పెరిగాక తెలుస్తుంది.
కానీ ఆ తొలి నాళ్లలోనే ఆ కొంత న్యూరాన్ నెట్వర్కు లోనే కొత్త కనెక్షన్లు ఏర్పడకుండా అంతకుముందే ఏర్పడ్డ న్యూరాన్ నెట్ ఎలా ఆపుతుందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అంటే ఆలోచనలను ఆపే ఆ న్యూరాన్ నెట్వర్క్ నే మనం పసిగట్టాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడు తుందంటే మరికొంత కాలానికి ఏ ఆలోచనలైతే ఆ పిందో ఆ న్యూరాన్ నెట్వర్క్ లోంచి అదే ఆలోచన మళ్లీ పుడుతుంది. అంటే ఆ న్యూరాన్ నెట్వర్క్ లోంచి ఒక కొత్త నెట్వర్క్ ఏర్పడుతుందని మనకు తెలిసినప్పుడు అదే ఒక రుజువుగా మనకు మారుతుంది.
సమాచారం ఒక సాలీడు అనుకుంటే అది అల్లే సాలె గూడె ఒక ఆలోచన అవుతుంది. సమాచారము సాలిడ్ ఏర్పరిచిన లేదా అది అల్లిన న్యూరాన్ నెట్టు కనెక్షన్లను ఆలోచనలు అంటాం. దాంట్లో చిక్కుకున్న వేరే కీటకాలు తిరిగి బయటపడకుండా చేసి ఆ సాలీడు వాటిని చంపి తిన్నట్లు ఆ సమాచారమే కొత్త ఆలోచనలు రాకుండా ఆ సాలెగూడులా మింగేస్తుందనీ మనకు తెలుస్తుందీ.
===================================
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని.
డా ప్రతాప్ కౌటిళ్యా 👏.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి