అష్టాక్షరీ గీ తా లు :- కోరాడ నరసింహా రావు.

 ధవళ వస్త్ర ధారిని
 చేత పుస్తకముతోడ
  జ్ఞానమును ప్రసాదించు
 విజ్ఞాన జ్యోతి వందనం! 
       *****
కమల నాభు కోడలా
  చతుర్ముఖునిశ్రీమతి
  హంస వాహినివి నీవు
  విజ్ఞాన జ్యోతి వందనం! 
       ******
కామెంట్‌లు