శివానందలహరి:- కొప్పరపు తాయారు
 

శ్లోకం:
  ప్రచురత్యభితః ప్రగల్భవృత్త్యా
 మదవానేష మనః కరీగరీయాన్
 పరి గృహ్య నయేన భక్తి రజ్జ్వా    
 పరమ స్థాణుపదం దృఢం    
  సయాముమ్ !

భావం:
మనస్సుని బలిష్టమైన
మదపుటేనుగు
ధైర్యంగా అంతటా
సంచరించుచున్నది. భక్తిని 
అనే తాడుతో యుక్తిగా బంధించి దృఢమైన ఆ మనసును పరమేశ్వరుని పాదము చేర్చుము.
               ********

కామెంట్‌లు