చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల 

విద్యలందున జ్ఞానమొందియు విశ్వమందున సాగుతున్
సంధ్యవందన సారమందున సద్గుణంబుగ భాషలై
సాధ్యమైనను సోదరానుచు సారమింతయు విప్పినన్
సోద్యమందున పేరుతెచ్చును జూపినంతను సౌరులై

కామెంట్‌లు