బంగరు దేవత:- .. కొప్పరపు తాయారు

 పంచపది

                  
1) ముచ్చటైన ముద్దుమోము అచ్చంగా వనబాల మెరియ!
2) చేత పూల బుట్ట, తలలోన పూలు ముడువ మురియ!
3) తామరాకు చత్రము తో, బంగారు నగవులు కురియ!
4) బంగరు పసిబాల ఏ మహాలక్ష్మీ కళలు ఝరీయ !
5) కాంచిన వారందరికీ కదిలి వచ్చినది గౌరీయ  !
      ....
కామెంట్‌లు