వైద్యరంగంలో మహిళపాత్ర:- కొప్పరపు తాయారు

  ఓ మహిళా, సరస్వతీ
  ప్రతిరూపమా  ,ఎన్నగలమా!
  దైవమే తనకు ప్రతిగా,అందరినీ
  సంస్కరించ నీచేత కైంకర్యం సేయ,
  ముందే కొత్త జీవితానికి ఊపీరిచ్చే  నీవు,
  పదిమంది ప్రాణ రక్షణా భారం అవలీలగా
  ఆదర్శప్రాయంగా,నిర్వర్తించి ఘనవిజయం 
  పొందే స్త్రీ మూర్తీ నీకీవే హృదయ పూర్వక
   శనార్తులు ,🪷🙏🙏🙏🙏🌹💐🪷
       
కామెంట్‌లు