'క 'తో మొదలు :- సి. హెచ్. అనసూయ - హైదరాబాద్ - 9704103419

 సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
--------------------------
ఆనంద డోలికల ఊయాలుగేనా
కనులు కనులతో కలబడితే
కనుల ఊసులే మధురం
మధురమే ఈ సుధా గానం
మధువొలకబోసే ఆ చిలిపి కళ్ళు
మందారామందారా కరిగేతెల్లారేలా 
మనసే అందాల బృందావనం
మనసు మరీ మత్తుగా తూగిపోతు 
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మరో ప్రపంచం చూస్తోంది మనకై
మనస్సుగాలి లోన ఊరేగుతున్నది
 మనసు మనసు కలిసి పోయే
మవునమేల నోయి ఇక మౌనమేల
కనిపించేఅందాలు కళ్ళలోబందీలు 
కనుల కాన్వాసుపైనారంగులచిత్రం
మురిపించి మెరిపించి మరులు  గొలిపించె
పరశాన సిరసూ గంగా తలకు
జారేనే శివ గంగా
నా గాన లహరి నువ్వు మునుగంగా
ఆనంద జ్యోతి వై నిలవంగా

కామెంట్‌లు