సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
===============
ఆకర్షణల తుఫాను స్త్రీ
ఆశయాల ఆవిర్భావం స్త్రీ
ఆరాధనల రూపం స్త్రీ
అమ్మగా నవ్విన దేవత
భార్యగా నిలిచే మమత
మగ జాతికి మార్గదర్శి
కష్టంలో నిలిచి పతాక
కలలతో నడిపే ప్రేరణ
కరుణామయ చైతన్య దీప్తి
వేదనను ఓర్పుగా మోసే
విజయం తలపెట్టే శక్తి
వాక్చాతుర్యానికి రూప శిల్పి
ప్రేమలో పరవశమయ్యేప్రేయసి
విరహంలోవిరాజిల్లే నాయకి
అపారంగా ప్రేమించే పడతి
పసితనపు పాట లాగా
పరమానంద పరవశం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి