చిత్ర స్పందన : -.. కోరాడ నరసింహా రావు !

 వివిధ వర్ణములతో హొయలొలుకు విరులు 
 మనోల్లాసమునకు మహత్తర మంత్ర రాజములు...
  ప్రశాంతతను కలిగించు 
వన సుందరాంగినులు
 ఈ ఇలపై ఇవికాదా  ధన్య జీవులు !
    *******

కామెంట్‌లు