పుస్తకం చేత పట్టుకోబుర్రలో బూజు దులుపుకోజీవితాన్ని ఉన్నంతగావిజ్ఞానంతో మలచుకోపుస్తకాలు విజ్ఞాన నిధిప్రవహించే గొప్ప జీవనదిహస్త భూషణంగా చేసుకోనిన్ను నీవు సరిచూచుకోపుస్తకాలే ప్రగతి బాటఅవి అక్షరాల జ్ఞానతోటనోటితో ప్రతిదీ చదవాలివిజ్ఞానవంతులు కావాలిఅమూల్యమైనవి పుస్తకాలుమార్చునోయి మన తలరాతలుఅద్దం రీతిలో చూపించిచక్కదిద్దును జీవితాలు
అమూల్యమైన పుస్తకాలు:- --గద్వాల సోమన్న, 9866414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి