సాహతీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు=============విద్య మనిషికివినయాన్ని నేర్పువినయం సమాజంలోవివేకాన్ని పేర్చు...!ఒక మహిళ చదువుకున్నసంసారాన్ని చక్కదిద్దుసంతుకు విద్యనేర్పుభర్తను సంస్కరించు,..!!చదువుకున్న వ్యక్తిసత్ ప్రవర్తనను గాంచిసంచరించుఆదారిన మిగిలిన వారు....!!బాగా చదువుకున్న వ్యక్తిప్రపంచాన్ని చదువుపలువురికి ఉపయోగపడునవి కనుగొనివిశ్వనరుడిగ ఖ్యాతి గాంచు...!!!
సమాజం మారి తీరు:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి