యాంత్రిక జీవనంలోసమస్యల వలయంలోఆదరక బెదరకగడిచిన జీవితం నేర్పిన పాఠంతోఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతోనూతన సంవత్సరంలోయుక్తాయుక్త విచక్షణతోముందడుగు వేసిఅవరోధాలు ఎన్ని ఎదురైనలక్ష్యం వైపు పయనిస్తేవిజయం నీ దరి తప్పక చేరుతుందన్నభారతరత్న డాక్టర్ ఆబుల్ కలాం స్వామి వివేకానంద వంటిమహనీయుల అడుగుజాడల్లో నడుద్దాం.అనురాగ, ఆప్యాయతలతోశాంతి, అహింసలే జీవిత సాఫల్యతకు కారణమనిఆచరించినాఅవినీతి అరాచకాలను ఎదురించేఅల్లూరి, భగత్ సింగ్ లా ప్రవర్తిద్దాం.మానవత్వమే మాధవత్వమనిఆర్తితో వచ్చిన వారికి అండగా నిలబడిమానవజన్మను సార్థకత చేసుకుందుకు అడుగువేద్దాంవసుదైకానికే ఆదర్శంగా నిలుద్దాం......!..............................
ముందడుగే విజయానికి సోపానం:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) -విశాఖపట్నం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి