సాహితీ కెరటాలుసాహితీ కవి కళా పీఠం===================క్షీరసాగర మధనం.హాలాహలం ఉద్భవం!దేవతామూర్తుల- శరణం.శివుని ప్రత్యక్షం;కాలకూట సేవనం.గొంతుక నీలం."నీలకంఠుడు" నామం .బూడిదే అలంకారం.త్రిశూలం ఆయుధం.కదలాడే జటాజూటం.మెడలో సర్పం.స్మశాన వైరాగ్యం!అదే "అంతు పట్టని పాఠం"!రూపం అర్ధనారీశ్వరం.కనిపించని త్రినేత్రం.మ్రోగిన- డమరుక నాదం.కైలాసంలో నాట్యం.భువనభాండాల పరవశం!అదే -శివానందలహరి తత్వం.లోక సంక్షేమమే ;నే అడిగే" వరం".
'కంఠాభరణం":- బెహరా నాగభూషణరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి