కాని వారికెన్ని కానుకలిచ్చినగడపలోన వారు ఘడియ లేరుకోపమెంతనున్న కూడు తోబుట్టువుబుద్దులిడుము తండ్రి బుగ్గ రాజఉమ్మడిల్లులున్న కమ్మని ముచ్చట్లుతప్పు జేయ భయము ముప్పు తొలగురక్తబంధమింట రంజిల్లు పర్వముబుద్దులిడుము తండ్రి బుగ్గ రాజ
చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి