శ్రీకృష్ణుడు లేని జీవితం
భక్తి లేని ప్రార్థనలాంటిది
అనుభూతి కలిగించని మాటలాంటిది
పరిమళం లేని పువ్వులాంటిది
ప్రతిధ్వని లేని ఘోష లాంటిది
లక్ష్యంలేని ప్రయాణం లాంటిది
ఆత్మ లేని విశ్వం లాంటిది
అతని మాటలపై నమ్మకుముంచాలి
కృష్ణుడి చర్యలపై నమ్మకముంచాలి
కృష్ణుడి నిర్ణయాలపై నమ్మకముంచాలి
కృష్ణుడిని ఒక్కసారి నమ్మినట్లయితే
అతను మన వెంటే ఉంటాడు
ఎక్కడైతే వేణువు ప్రేమను పలికిస్తుందో
ఎక్కడైతే నృత్యం ప్రేమను అభినయిస్తుందో
ఎక్కడైతే హృదయం ప్రేమను అందిస్తుందో
ఎక్కడైతే నమ్మకం ప్రేమై జీవిస్తుందో
ఎక్కడైతే దైవత్వం ప్రేమై ఉంటుందో
అక్కడ కృష్ణుడు వెన్నంటే ఉంటాడు
అందుకే అంటాడు కృష్ణుడు
తనను ఒక్క ప్రేమతోనే గెల్చుకోవచ్చని....
అనుభూతనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
ప్రేమనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
నమ్మకనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
అందుకే అంటాను
లేని పోని అపోహలు మాని శ్రీరాధాకృష్ణ అనుకుంటూ ఉంటే చాలు
మన వెంటే ఉంటాడు కృష్ణుడు
భక్తి లేని ప్రార్థనలాంటిది
అనుభూతి కలిగించని మాటలాంటిది
పరిమళం లేని పువ్వులాంటిది
ప్రతిధ్వని లేని ఘోష లాంటిది
లక్ష్యంలేని ప్రయాణం లాంటిది
ఆత్మ లేని విశ్వం లాంటిది
అతని మాటలపై నమ్మకుముంచాలి
కృష్ణుడి చర్యలపై నమ్మకముంచాలి
కృష్ణుడి నిర్ణయాలపై నమ్మకముంచాలి
కృష్ణుడిని ఒక్కసారి నమ్మినట్లయితే
అతను మన వెంటే ఉంటాడు
ఎక్కడైతే వేణువు ప్రేమను పలికిస్తుందో
ఎక్కడైతే నృత్యం ప్రేమను అభినయిస్తుందో
ఎక్కడైతే హృదయం ప్రేమను అందిస్తుందో
ఎక్కడైతే నమ్మకం ప్రేమై జీవిస్తుందో
ఎక్కడైతే దైవత్వం ప్రేమై ఉంటుందో
అక్కడ కృష్ణుడు వెన్నంటే ఉంటాడు
అందుకే అంటాడు కృష్ణుడు
తనను ఒక్క ప్రేమతోనే గెల్చుకోవచ్చని....
అనుభూతనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
ప్రేమనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
నమ్మకనేది లేకుంటే కృష్ణుడిని చూడడం అసాధ్యం
అందుకే అంటాను
లేని పోని అపోహలు మాని శ్రీరాధాకృష్ణ అనుకుంటూ ఉంటే చాలు
మన వెంటే ఉంటాడు కృష్ణుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి