చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !

 ఇది సంసార సాగరంలో జీవన నౌకకు ప్రతీక !
  ఆటుపోట్లు తప్పని కడలిలో...
వివేకమనే  తెరచాపను కట్టి...
 శక్తి ,యుక్తుల తెడ్లను తిప్పుతూ...
    తీరం చేర్చగలవారేగా ఘనులు...!!
     *****

కామెంట్‌లు