నాన్నంటే మన వెన్నంటి ఉండే సుజ్ఞానం లాంటివాడు.
అజ్ఞానంతో అపమార్గాలు పట్టకుండా మనిషిని సుజ్ఞానం రక్షించినట్టు
నాన్న పిల్లలను
ఎల్లవేళలా రక్షిస్తాడు.
మా నాన్న మంచివాడుగా మా గ్రామంలో రాణించాడు.
కరణం గారి రుణం
తీర్చుకునే గ్రామ పెద్దలు,ప్రజలు కూరగాయలు పండ్లు చెరుకురసంమొదలైనవి ఎన్నో ఇచ్చేవారు బహుమతులు.
వాకిట్లో అరుగు మీద కూర్చొని, వచ్చి కూర్చున్న వారికి
తన అనుభవాలు పంచే ఊరి పెద్ద మా నాన్న.
మా నాన్న నాకు రుక్మిణి కళ్యాణం గజేంద్రమోక్షం నోటికి నేర్పించాడు.
నా చిన్నతనంలో కథలు చెప్పి, మా అమ్మ లేని లోటు తీర్చేవాడు. అందరికీ అమ్మ ఎంత అవసరమో నాన్న కూడా అంతే అవసరం.
నాన్నంటే ఇంటికి వెలుగు. నానుంటే
ఆనందం కలుగు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి