అంతే కదా : - జయా
వీళ్ళు ఎందుకు
ఇలా ఉన్నారు అని
కుమిలిపోయే కన్నా.....

వాళ్ళంతే 
వాళ్ళ తీరంతే
వాళ్ళ మాట తీరంతే 
వాళ్ళలానే ప్రవర్తిస్తారు అని
అనుకుని ముందుకు జరిగిపోతే.....
ఏ బాధా ఉండదు
ఏ ఆందోళనా ఉండదు
ఏ గొడవా ఉండదు!!
 

కామెంట్‌లు