తేనెటీగలు అదృశ్యమైతే, తర్వాత మనుగడ కోల్పోయేది మానవాళే!
ప్రపంచంలోని 75 శాతం కంటే ఎక్కువ పంటలు పరాగ సంపర్కాలపై ఆధారపడి ఉంటాయి. నిశ్శబ్దంగా జరిగిపోయే ఈ అద్భుతంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
ఆపిల్, బాదం నుండి కాఫీ, పుచ్చకాయలు, టమోటాలు, అవకాడోలు, నారింజల వరకు... ప్రతిదాంట్లోనూ ఎక్కువ భాగం ఈ చిన్న హీరోల కారణంగానే ఉన్నాయి.
ఈ క్రమంలో ఒక అద్భుతమైన వాస్తవం ఒకటుంది.
ఒక్క తేనెటీగ ఒకే రోజులో 5,000 పువ్వులపైన వాలుతుంది. ఈ క్రమంలో ఖచ్చితమైన పరాగసంపర్కానికి కారణమ వుతుంది.
అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఒకటుంది. అది, పురుగుమందులు, అటవీ నిర్మూలన వాతావరణ మార్పుల కారణంగా తేనెటీగల సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది.
తేనెటీగలు లేకుంటే పండ్లు లేవు.
పండు లేకుంటే ఆహారం లేదు.
ఆహారం లేకుంటే భవిష్యత్తు లేదు.
కనుక వాటిని రక్షించడం ఐచ్ఛికం కాదు, ఇది మన సమిష్టి విధి.
ఒక తేనెటీగను రక్షించడమంటే, ఒక జాతిని రక్షించడం మాత్రమే కాదు, భూమిపై జీవితాన్ని కాపాడుతున్నట్లవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి