సాహిత్య అభివృద్ధికి కృషిచేస్తున్న ఎలైట్ రైటర్స్ అసోసియేషన్ ప్రచార విభాగం మీడియా ఇంచార్జిగా కరీంనగర్‌కు చెందిన సాహితీ ప్రియుడు ఎన్. శ్రీకాంత్ నియమితులైనట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. చిటికెన కిరణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంస్థ కార్యక్రమాలకు ప్రజల్లో ప్రచారం కల్పించడంలో, సామాజిక మాధ్యమాల వేదికగా సంఘటితంగా అభిప్రాయాలను పంచుకోవడంలో శ్రీకాంత్ సేవలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక సభ్యులు కందాళ పద్మావతి, వసంత లక్ష్మణ్, కట్టెకోల విద్యుల్లత, రామగిరి సుజాత తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి