మండలంలోని దిగువ సాంబయ్య పాళెం పౌండేషనల్పాఠశాల ఉపాధ్యాయులు,కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన గేయానికి మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యాంశంలో చోటుదక్కింది.ఈ సంవత్సరం ఒకటవ తరగతి బాల భారతి తెలుగు వాచకం లో బాలు రాసిన "సీతాకోక చిలుక" గేయాన్ని పాఠ్యాంశంగా ప్రచురణ చేసింది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ తాను రాసిన గేయంమహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులకుపరిచయం చేస్తూ పాఠ్యాంశంగా తీసుకుని రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.పలువురు ఆయనను అభినందించారు.
మహారాష్ట్ర తెలుగు పాఠ్యాంశంలో బాలు గేయానికి చోటు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి