సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
పక్కింటామె ధరించిన
పసిడి హారాన్ని గాంచి
అదికావాలి తామ్మని
పట్టుబడుతుంది భార్యామణి.,!!
కాదంటే ఇంట్లో రణరంగం
బాధయినా భరించక తప్పదు..!!
కని పెంచి విద్యాబుద్దులు నేర్పి
శక్తికి మించిన కట్నకానుకలు సమర్పించి
బాధతో సాగనంపటం
బాధయినా భరించక తప్పదు..!!
కొడుకు మంచోడని
ఆదమరచి వున్నవేళ
అందినవరకు అప్పులు చేసి
ఇంటిమీదకు తగువులు తెచ్చినా
బాధయినా భరించక తప్పదు..!!
చివరకు బ్రతుకే భారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి