రక్తబంధం ; సత్యవాణి

 ఆటవెలది
                
రక్తబంధ మెపుడు యుక్తంబు నన్నింట
కొనగదొరక బోదు కోటికైన
విడువరాదు  నదియు విత్తంబుకొరకును
సత్యవాణిమాట సత్యమిలను

కామెంట్‌లు