పంజాబ్ వాసి దీపక్ లోహియాన్ గ్రామంలో స్కూల్ మాష్టారు.రవాణా సౌకర్యాలులేవని టీచర్లు నిరాకరించారు.దీపక్ మాత్రం పదేళ్ల పైగా అక్కడ అధ్యాపకునిగా పనిచేస్తూ కిడ్నీలు చెడిపోయినా వెళ్తున్నారు బడికి.వారానికి 3సార్లు డయాలసిస్ చేయించుకుంటూ స్కూల్ భవనం రిపేర్ చేయించిన మహామనీషి ఆయన. ఒడిషాకు చెందిన భూషణ్ రాథ్ హెచ్.ఎం.గిరిజన పిల్లల కి దూరంనుంచి వచ్చేవారికి దాదాపు 30మంది పిల్లలకి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తున్నారు.100మంది పిల్లల కోసం సొంత ఖర్చుతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పర్చారు.10వక్లాస్ పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆయన సాయంపొందిన10మంది పేద విద్యార్థులు డాక్టర్లు ఐనారు.కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.కేరళ లోని విఘ్నేశ్వరి అనే కలెక్టర్ 50అనాధాశ్రమంలోని పిల్లలకోరికలు తీర్చే కొత్త ప్రయోగం చేశారు.జనాలకి ఓసందేశం ఇచ్చారు" మీరు బహుమతులు ఏమైనా ఇవ్వండి" అని.ఆపిల్లల పుట్టిన రోజున కొరియర్ ద్వారా వచ్చే బహుమతులు పంచుతారు.పొట్ట నిండటానికి అన్నం దొరుకుతుంది కానీ అనాథల చిన్నిచిన్ని ఆశలు కోరికలు గూడా అమితానందం ఇస్తాయి కదూ?🌹
1స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి