తిరుచ్చికి చెందిన సెల్వరాజ్ సింథికా ట్రస్ట్ ని ఏర్పాటుచేశాడు. మానసిక శారీరక రోగాలతో బాధపడే పిల్లలకు వాళ్లకు తగినట్లు ఫిజియోథెరపీ స్పీచ్ తెరపి ఇస్తూ రకరకాల పనులు వారి చేత చేయిస్తున్నారు కొవ్వూర్తులు తయారీ పెయింటింగ్ మొక్కల పెంపకం సేంద్రియ ఎరువులు తయారీ అన్ని ఆ పేద పిల్లలకు నేర్పుతున్నారు సమయానికి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాడు సెల్వరాజ్ సందీప్ ప రబ్ ముంబైలో పేద కుటుంబంలో పుట్టాడు ఉద్యోగం చేస్తూ నేడు రోడ్డు మీద తిండి బట్ట ఆశ్రయం లేని అనాధల కోసం జీవన్ ఆనంద్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు ఈ ఎన్జీవో ఆశ్రయం లేని ఆధారం లేని పిల్లలు వృద్దులను ఆదుకుంటుంది సమర్థ అనే రెండు హోమ్సులు మానసిక సమస్యలు ఉన్నవారికి నిరాశ్రయులకు సౌకర్యాలు కల్పించి అన్ని విధాల ఆదుకుంటున్నారు ప్రైవేట్ సంస్థ లో పనిచేసే బిపిన్ ఒడిస్సా లోని సంబల్పూర్ వాసి ఎంతోమంది మతిస్థిమితం కోల్పోయిన వారిని పరిచయ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆదుకుంటున్నాడు దీనివల్ల మానసిక శారీరక బాధలు తో నిరాశ్రయులవారు నేడు తిండిబట్టతో సుఖంగా ఉంటున్నారు
13స్ఫూర్తిదాతలు: - సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి