కర్ణాటకలోని పునాజే గ్రామానికి చెందిన గిరీష్ ఆచార్ బాల కార్మికుడిగా గోవా వెళ్లాడు ఆ తర్వాత తన ఊరు వచ్చి అక్కడ అంతా అడవులు నాశనం అవటం వాగులు మురికి కుంటలుగా మారటం సహించలేకపోయాడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన గిరీష్ తనపై హత్యా ప్రయత్నం జరిగిన ధర్నాలు చేస్తూ అడవి కోసం అంతులేని పోరాటం సాగించాడు మైనింగ్ అక్రమ మైనింగ్ ఆట కట్టించాడు వివిధ కేసుల ద్వారా నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల అటవీ భూమిని కాపాడాడు ఎన్నో బాధలు దెబ్బలు కూడా తిన్నాడు అయినా మొండిగా ప్రకృతి రక్షణ ధ్యేయంగా పోరాటం సాగించి గేమ్ చేంజర్ 20 25 అవార్డుతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడుగుజరాత్ లో ఖతిసితర అనే పల్లెలు మంచి పద్ధతి సంస్కరణ అమలు చేస్తున్నారు.మద్యంతాగకుండా ఓకొత్తపద్ధతి పెట్టారు.తాగేవాళ్లు ఊరివారందరికీ మటన్ తో భోజనం పెట్టాలి.మరి దాదాపు 30వేల ఖర్చు అంటే హడిలిపోయి తాగుబోతులంతా మద్యం కి దండం పెట్టి మానేశారు.ఖతిసితరలో వందలమంది తాగుబోతులుండేవారు. మూడేళ్లలో పదులసంఖ్యలోకి చేరింది.మోతిపురగ్రామంలో తాగుబోతులకు 2వేల రూపాయల ఫైన్ వేస్తారు. ఆడబ్బుతో మద్యంతాగి చనిపోయినవారి పిల్లల్ని చదివిస్తున్నారు.గాంధీనగర్ కి చెందిన షానీ పాండ్య ప్లాస్టిక్ వ్యర్థాలతో 20కిలో వాట్స్ సామర్ధ్యం ఉన్న సోలార్ చెట్టు తయారుచేశాడు. రోజు 6కుటుంబాలకు సరిపోయే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.ఇమాజిన్ పవర్ ట్రీ సంస్థను స్థాపించి ఆస్పత్రులు ఆఫీసులు ఇళ్లకు సోలార్ చెట్లు అమరుస్తున్నాడు.ఏడాదికి 10 కోట్ల ఆదాయం పొందే షానీ యువతకు మార్గదర్శి🌹
15స్ఫూర్తిదాతలు ...సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి