*పెందోట సాహిత్య పురస్కారాలు 2025*
 గత పది సంవత్సరముల నుండి పెందోట సాహిత్య పురస్కారాలను శ్రీ వాణి సాహిత్య పరిషత్ సిద్దిపేట వారు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది సాహితీమూర్తులకు పెందోట సాహిత్య పురస్కారాలు అందివ్వడం జరిగింది.
 ఈ సంవత్సరం 2024లో ముద్రించిన పుస్తకాలకు ఇవ్వడం జరుగుతుంది. 1) బాల కథా సంపుటి పిల్లల జాబిల్లి శ్రీ వడ్డేపల్లి వెంకటేష్ గారు 
2) బాలగేయ సంపుటి చిగురింతలు శ్రీ చింతల శ్రీనివాసగుప్త 3) బాలగేయ సంపుటి తారాజువ్వలు శ్రీ గద్వాల సోమన్న 4) బాల గేయ కవిత వెన్నెల్లో మా పల్లె శ్రీ తొగర్ల సురేష్ 5) బాల కథా సంపుటి కథా చంద్రిక కుమారి కొల్లి చంద్రిక 
6) బాల శతకము పద్యము గురువు మాట కుమారి పోడేటి సమజ్జ 7) బాల కథా సంకలము లక్ష్మీపూర్ బడి పిల్లల కథలు శ్రీ పోరెడ్డి అశోక్ 
8) పద్య కావ్యము నీరాజనం శ్రీ మహమ్మద్ షరీఫ్ 9) కథ సంపుటి జీవనజ్యోతి శ్రీ కందర్ప మూర్తి 
10. రూబాయిలు ప్రబంధనాయకలు శ్రీ పొర్ల వేణుగోపాల్ రావు గారలకు నగదు, ధృవ పత్రం, షీల్డు, పుస్తకాలతో ఈ నెలలో సిద్దిపేటలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రధానము ఉంటుందని తెలియజేస్తున్నాము.
అలాగే పురస్కార గహితులందరికీ అభినందనలు
 అధ్యక్షులు పేందోట వెంకటేశ్వర్లు 
శ్రీవాణి సాహిత్య పరిషత్ 
మరియు పెందోట బాల సాహిత్య పీఠము
 సిద్దిపేట. 9440524546.

కామెంట్‌లు