శివుడి లక్షణములు పార్టు 5: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి
 171) స్వయంభువం.172) శుభదాయకం.173) మోక్షదాయకం.174) వేద లింగం.
175) అనంత లింగం.176) పరమలింగం.177) అగ్ని లింగం.
178) మహా లింగం.179) జ్ఞాన లింగం.180) అమృత లింగం.181) మోక్షలింగం.182) జ్యోతిర్మయం 183) సర్వ వర్జిత చిన్మాత్రం184) శుభ శుభం.185) మోక్షరూపం 186) పరమాకాశం
187) సర్వవర్జిత శాంతాత్మం.
188) ఆది మధ్యంత వర్జితం 189) నిత్య నిశ్చల మవ్యయం
190) సర్వ కర్మ వివర్జితం191) సర్వసంకల్ప విముక్తం 192) ముక్త ముక్త వివర్జితం 193) ద్వైత ద్వైత వివర్జితం194) బుద్ధ్యాత్మ పురుషాత్మకం.

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ .

కామెంట్‌లు