చూడు మామ..... కుక్కలన్నీ కూడబలుక్కొని గుర్రాన్ని పట్టుకుని గాడిద అన్నంతమాత్రాన గుర్రం గాడిద అవ్వదు. మిగతావారికి కనపడుతుంది కదా గు ర్రం దౌడు, వినపడుతుంది కదా గాడిద ఓండ్ర. అప్పుడు.... ఆ కుక్కల అరుపుకి ఎప్పుడో ఒకసారి వాటిపైనే రాయి విసురుతారు, కాస్త సమయం పడుతుంది అంతే. ________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి