7స్ఫూర్తి దాతలు ...అచ్యుతుని రాజ్యశ్రీ

 విష్ణుప్రియ అనే ఆర్కిటెక్ట్ గిరిజన గ్రామాల్లో విద్యార్థులకోసం లీచ్ పిట్ విధానంలో టాయిలెట్స్ తక్కువ ఖర్చుతో ఏర్పాటుచేసి గిరిజన బాలల ఆనందంతో మురిసిపోయింది. నిజంగా ఇలాంటి సేవ నేటితరంచేయాలి. నిరంజన్ బెహరా హెల్మెట్ పెట్టుకుని లారీ నడుపుతాడు పైగా రోడ్డు మీద నడుస్తున్న ఇంటి ముందు పేపర్ చదువుతున్న అలా హెల్మెట్ తో అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఒడిస్సా లో 25 ఏళ్లుగా లారీ నడుపుతూ హెల్మెట్ లేకుంటే కలిగే నష్టాన్ని గమనించి అందరికీ ఇవ్వలేక ఇలా చేస్తున్న అని చెప్తాడు పారాదీప్ ట్రాఫిక్ పోలీసులు తమ ప్రచారానికి నిరంజన్ ని తీసుకు వెళ్ళటం ఆదర్శం కానీ మన హైదరాబాదులోనే టీనేజ్ పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ముగ్గురు నలుగురు కూర్చుని వెళ్లటం చూస్తున్నాం దీనికి పెద్దలే బాధ్యులుభారతీయ క్యారమ్స్ పితామహుడు తెలుగువాడు బి.బంగారుబాబు.ఆయనే తమిళనాడు క్యారమ్స్ అసోసియేషన్ ని 1956లో ఏర్పాటుచేశాడు.2సార్లు ప్రపంచకప్పు గెలిచిన వాడు మరియా ఇరుదయరాజ్. అర్జున అవార్డు అందుకున్న ఏకైక క్యారమ్స్ వ్యక్తి.ఒకప్పటి  చెన్నైలోని మురికివాడలు నేడు క్యారమ్స్ కేంద్రాలు.మహ్మద్ పాషా ఆటోడ్రైవర్ ఉచితంగా పిల్లల కి నేర్పాడు.ఆయన కూతురు కాజిమా ప్రపంచ ఛాంపియన్.ప్రత్యేక క్యారమ్ బోర్డులుకావాలి  రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి. మురికివాడల పిల్లల ని ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన ఘనత చెన్నైగల్లీలు🌹
కామెంట్‌లు