తమిళనాడులో కబ్బూర్ అనే పల్లెలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ పూర్తి చేసి రకరకాల పుస్తకాలు కథలు సైన్స్వి జీవిత చరిత్రలు చదువుతారు దాన్ని తిరిగి ఆ గ్రామంలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి దీనివల్ల పిల్లలు పెద్దలు పుస్తకాలకి అలవాటై తమ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు సమయ సద్వినియోగం చేస్తున్నారు సెల్వరాజ్ అనే వ్యక్తి ఇలా పిల్లలు ఫోన్ లోకి అలవాటు కాకుండా పుస్తక పఠనం తో వారిలో ఉత్సాహం కలిగించాడు పిల్లలు కథలు చదివితే పెద్దలు వింటారు అలా బహుమతులు కూడా చదివిన పిల్లలకి ఇస్తారు మంచి పుస్తకాలు 15 ఏళ్ల లోపు పిల్లలు 60 మంది ఇలా పుస్తక పట్టణంలో పోటీ పడుతున్నారు చెన్నైకి చెందిన భాగీరథీ రామమూర్తి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయినాక ఆనందం ఓల్డ్ ఏజ్ హోమ్ నెలకొల్పారు అంబత్తూర్ లో వృద్ధులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఇతరులకి వారి చేత పిల్లలకి పాఠాలు కూడా చెప్పిస్తారు 60 దాటిన ఏ ఆధారం లేని వృద్ధులు మాత్రమే ఆశ్రమంలో ఉంటారు ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు అంబత్తూర్ లో ఉన్న ఈ ఆశ్రమానికి ఫ్రీ మెడికల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు దాతల సాయంతో ఇది నడుస్తోందిఒక్క రూపాయికి పొట్ట నిండుతుంది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ కానీ ఇది మన దేశంలో సాధ్యం అనే చూపిస్తున్నారు క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికి అందం కూర చపాతీ అందేలా క్యాంటీన్ పెట్టాడు రోజు వెయ్యి మంది ఇక్కడ భోజనం చేస్తారు ఢిల్లీలో ఏ క్యాంటీన్ నడుస్తోంది అలాగే కర్ణాటకలోని హుబ్బలి లో రోటి గర్ ఉంది ఒక్క రూపాయికి అన్నం కూర పప్పు సాంబారు ఇస్తారు ఆటో వాళ్లకి కూలీలకి ఇలా ఒక్క రూపాయి భోజనం మహావీర్ యూత్ సంస్థాన్ ద్వారా ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మూడు గంటల దాకా ఇలా పదేళ్ల మట్టి ఈ రోటి ఘర్ నడుపుతున్నారు కోయంబత్తూర్ లో ఆర్ఎస్ పురంలో ఒక్క రూపాయికి దేవేంద్రన్ నాడా ట్రస్టు టమాటో రైస్ పులిహోర పొంగల్ డబ్బాలో ప్యాక్ చేసి రూపాయికే ఇస్తారు చిన్న పచ్చడి ప్యాకెట్లు మంచినీరు కూడా అందిస్తారు కడుపు నింపుతున్నారు మనం రకరకాల దుస్తులు బయట పారేస్తూ ఉంటాం కానీ ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల నిర్వాన్ సోమని జీన్స్ బట్టలు సేకరించి వాటితో స్లీపింగ్ బ్యాగులు తయారు చేశాడు దీనివల్ల ఇల్లు లేని వాళ్లు రోడ్డుమీద చలికి వంకేవారు ఈ స్లీపింగ్ బ్యాగులో దూరి హాయిగా నిద్రపోతున్నారు వీటిని తుర్కియా సిరియా మొదలైన దేశాలకి పంపుతున్నాడు ఇక కుంజు ప్రీత్ అరోరా పాత భవనాల నుంచి వచ్చే వ్యర్ధాలతో నీటిని పీల్చుకొని తేలిక బలంగా ఉండే ఇటుకలు తయారు చేస్తోంది దీనివల్ల ఫ్యాక్టరీలకి భవనాలకి చాలా మేలు జరుగుతోంది పారేసిన వ్యర్ధాలతో బ్రిక్స్ అంటే కొత్త రకం వ్రిక్స్ తయారుచేసి పర్యావరణ హితంగా బిల్డర్లకి తక్కువ ధరకే అందిస్తోంది🌹
8స్ఫూర్తిదాతలు సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి