తమిళనాడులోని మారడే అనే ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తమ పాకెట్ మనీతో సబ్బులు పుస్తకాలు పెన్నులు షాంపులు దువ్వెన బ్రష్ మొదలైన వస్తువుల్ని కొని అక్కడ చిన్న షాపులో పెడతారు ఇంట్లో గాని బయట కొనుక్కొచ్చి గాని ఆ వస్తువులు పెట్టి ఆదివాసి విద్యార్థులకు కావలసినవి తీసుకెళ్ల మనీ చెప్తారు అలా తోటి పిల్లను ఆదుకునే ఆ పిల్లలు అందరికీ ఆదర్శం కేరళలో టీం ఠాగూర్ అనే పేరుతో ఆడం అనే అతని మిత్ర బృందం కలిసి బీదవారికి బట్టలు మందులు ఇస్తున్నారు వారికి కొత్త బట్టలు కొని కొని శుక్ర శనివారాల్లో ఒక చోట ఉచితంగా పంచుతారు పేరు ఆధార్ కార్డు నోట్ చేసుకుని జత బట్టలు అందజేస్తారు అదే కాక వృద్ధులు జబ్బు పడ్డ వారికి బ్యాంకు రేషన్ ఆధార్ పెన్షన్ ఇతర పనులన్నీ చేసి పెడతారు ఎవర్నించి పైసా ఆశించరు కోయంబత్తూర్ లో దినేష్ పద్మనాభం సుధాకర్ అనేవారు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఆహారం మిగిలితే కాల్ చేయండి అని పెళ్లి మండపాల్లో అతికించారు అలా పెళ్లిళ్లలో మిగిలే ఆహారాన్ని ఆకలితో నకనకలాడే బీదలకి పంచుతున్నారు వీరి సంస్థ పేరు నో ఫుడ్ వేస్ట్ తమిళనాడులో విద్యార్థులకి అల్పాహారం కూడా అందిస్తున్నారుకర్ణాటక రాష్ట్రంలో పుట్టి కువైట్ మిడిల్ ఈస్ట్ లో పెరిగిన జై సింహ అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అక్కడ ఉద్యోగం చేసి 2014లో బెంగళూరులో స్థిరపడ్డాడు తెగుళ్ల బారిన పడకుండా పంటలకు పురుగుమందు పిచికారి చేయాలి జై సింహా రూపొందించిన యంత్రం ఒకేసారి 8 సార్లకు పురుగుమందును పిచికారీ చేస్తుంది కేవలం మొక్కపై మాత్రమే పురుగుమందు పడుతుంది దీనివల్ల రైతులకు నష్ట కాదు ఖర్చు తక్కువ శ్రమ తప్పుతుంది దివ్యాంగులకు పూర్తి దాతగా సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాడు మేజర్ వివేక్ ఈయన 15 ఏళ్లు సైన్యం లో సేవలు చేసి వెన్నెముకకు గాయం కావడంతో మిలటరీ ఆసుపత్రిలో చేరాడు ఆ తర్వాత దివ్యాంగులకు స్ఫూర్తిదాతగా మిగిలాడు క్లాగోబల్ అనే సంస్థను స్థాపించి దివ్యాంగులు సాహస క్రీడల్లో పాల్గొనేలా ఢిల్లీ చండీగఢ్ లక్షద్వీప్ మొదలైన ప్రాంతాలు 200 మందికి పైగా శిక్షణ ఇచ్చాడు లైఫ్ స్కిల్స్ ప్రాథమిక చికిత్సలు శిక్షణ ఇచ్చి దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం కల్పించాడు చూపులేని ఆమెకు శిక్షణ ఇచ్చి సియాచిన్ కి తీసుకువెళ్లాడు ధైర్య సాహసాలు అందిస్తున్న క్లాగో గ్లోబల్ అభినందనీయంపట్నా మెడికల్ కాలేజ్ పక్కన లావారిస్ వార్డు ఉంది అక్కడ 30 ఏళ్లుగా గుర్మీత్ సింగ్ అనాధలకు అన్నం పెడుతున్నాడు దిక్కులేని లావారిస్వార్డులు రోగులను చూడటానికి డాక్టర్లు అన్నం ఇవ్వటానికి నర్సులు వస్తారు 30 ఏళ్లుగా రాత్రి 9 గంటలకు పళ్ళు రొట్టెలు పప్పు అన్నం తీసుకుని గుర్మీత్ ఆ రోగులకి పెట్టి మందులు కూడా కొనుక్కొచ్చి ఇస్తాడు పట్నా లో చిన్న బట్టల షాపు ఉన్న గుర్మీత్ ఇంట్లో డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశాడు పుట్టినరోజులు పండగలకు డబ్బు ఆదా చేసి అందులో వేస్తాడు దేశ విదేశాల స్వచ్ఛంద సంస్థలు అవార్డులు ఇస్తామన్నా నిరాకరించాడు🌹
9స్ఫూర్తిదాతలు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి