ఆధ్యాత్మికం:- మమత ఐల-హైదరాబాద్-9247593432
 తే. గీ
లేనిదున్నట్లు చెప్పగ లీనమైరి
ఉన్నదున్నట్లు చెప్పగ ఉరకలేసి
కోపతాపము జూపించ నాప తరమె?
యంత్రముగ మారుచుండెనే క్షేత్రమయ్యొ!

కామెంట్‌లు