ప్రపంచ బాలసాహిత్యాకాశంలో మణిదీపాలు: - సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ప్రపంచ బాలసాహిత్యాకాశంలో మణిదీపాలుగా నలుగురు మహానుభావులు ఉన్నారు.వారు

1.గ్రీకు దేశానికి చెందిన “ఈసఫ్”.
2.డెన్మార్క్ దేశానికి చెందిన “హాన్ ఎండర్సన్” (1805–1879)
3.జర్మనీ దేశానికి చెందిన  “జాకబ్ క్లార్క్ గ్రీమ్” (1785–1863)
4.జర్మనీ దేశానికి చెందిన  “విత్ హెల్మ్ గ్రీమ్” (1786–1859)
[ పైనున్న “జాకబ్ క్లార్క్ & విత్ హెల్మ్” ఇద్దరూ సోదరులు. జంటగా కూడా రచనలు 
చేశారు]
—-------------------------------------------------------------------

కామెంట్‌లు