చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 భా మ నే.... నాట్య భా మ నే! 
 వివిధ ముద్రల భంగిమలతో... 
 హావ భావ విన్యాస ములతో ... 
 నాట్య ప్రియుల మనసు దోచే... 
   భామనే నాట్య భామనే !! 
 నాకు సాటి నేనె యనుచు 
లోకులంతా మెచ్చు కొనిన 
 భామనే నాట్య భామనే... 
  నాట్య భామనే.... 
    నాత్యర్ భా మనే...!! 
    *****

కామెంట్‌లు