శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం యువ రచయితల వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పద్య కవితల పోటీలలో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలుగా బొంతు సూర్యనారాయణ,బోకర శ్రీనివాసరావు, రోణంకి విశ్వేశ్వరరావు కన్సులేషన్ బహుమతులుగా రెడ్డి పద్మావతి, కుప్పిలి వెంకటరమణలకు పొన్నాడ రవికుమార్,పిలకా శాంతమ్మ (విశ్రాంత అధ్యాపకులు), డి.పార్వతీశం గార్లచే బహుమతి ప్రదానం జరిగింది. తెలుగు భాషాభివృద్ధిపై కవితా గానంలో ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు, ఆర్.విశ్వేశ్వరరావు, ఆర్.పద్మావతి, జి.గోపాలకృష్ణ కె.జనార్దన్ రావు, డి.పార్వతీశం, డి.ఈశ్వరరావులు కవితల్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో టి.ఎర్రమ్మ,పి.మాలతి, జి సునీత, శివతేజ పట్నాయక్, ఆర్.శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు
బహుమతి ప్రదానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి