దుర్గా వైభవ శతక ఆవిష్కరణ

  గౌతమి స్కూల్ భైంసా  నందు డి వినాయకరావు రచించిన దుర్గా వైభవ శతక ఆవిష్కరణ శుక్రవారం జరిగింది.  ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ విజయ ఆనంద్, హిందూ ఉత్సవ కమిటీ సమితి అధ్యక్షుడు పెండెపు కాశీనాథ్ మాట్లాడుతూ భక్తిని ప్రజలలో పెంపొందించడానికి ఇటువంటి శతకాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. తెలుగు భాష మాయమైతున్న ఈరోజుల్లో తెలుగు శతకాలు రాయడం అన్నది చాలా ఆనందదాయకం అని అన్నారు. ఇందులో కవి రచయిత డి వినాయకరావు ప్రచురణకు సహాయపడిన పి సాయినాథ్ సెట్ మరియు బాలాజీ సెట్ తెలుగు కవి పుండలికరావు పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ ఉ, పాధ్యాయులు పాల్గొన్నారు
కామెంట్‌లు