చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

పట్టుదలను కలిగి పాటిగా సాగిన
పేదరికముబోవు పేర్మికలిగి
చదువులున్న చోట సకల సంపదలుండు
భావి పౌరులార బాలలార

కామెంట్‌లు