పితృదేవతల కర్మ నిర్వహణ ఫలితం:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 1.ఋగ్వేద మంత్రాల ప్రకారం కర్మ నిర్వహించినవారి పితరులకు 
స్వధగా “పాలనదులు” ప్రవహిస్తాయి.

2.యజుర్వేద మంత్రాల ప్రకారం కర్మ నిర్వహించినవారి పితరులకు 
స్వధగా “ఘృతనదులు” ప్రవహిస్తాయి.

3.సామవేద మంత్రాల ప్రకారం కర్మ నిర్వహించినవారి పితరులకు 
స్వధగా “సోమనదులు” ప్రవహిస్తాయి.

4.అధర్వణవేద మంత్రాల ప్రకారం కర్మ నిర్వహించినవారి పితరులకు 
స్వధగా “మధునదులు” ప్రవహిస్తాయి.
---------------------------------------------------------------------------

కామెంట్‌లు