మనిషికి గుండెల
దేశానికి గుండెకాయ లాంటి వాడు
రైతు!!!
దేహానికి
రెండో గుండె పిక్క అంటారు.
దేశానికి దేహానికి
రెండవ గుండె లాంటివాడు
రైతు!!
మనిషికి మైండ్
మొదటిది
దేహానికి రెండవ మైండ్
కడుపు!!
ఆ కడుపును నింపే వాడే
రైతు.!!
పచ్చని రక్తాన్ని
ఎర్రని రక్తముగా
మార్చేవాడు- రైతు!!
దేహాన్ని ధనాన్ని
నింపేవాడు- రైతు!!
ఎవరి పెరట్లో
చెట్లను పెంచిన
పెరటు పేరు -పెంచిన వారి పేరు
చెప్పి కాయలమ్మ రు
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతారు!!
అలా పేరు లేని వాడు
రైతు.!!!?
ఈరోజు జాతీయ రైతు దినోత్సవం.

నేటి భారతావని లో లేదతినికి తిండి?
యువతరమా క్రీడల్లో ఆటగాడు కాదు, సేద్యం లో రైతన్న నాటౌటు గా నిలవాలె.. !! కవి కోలాటి ✍️
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి