అమ్మా! వేయించు పోలియో చుక్కలు
ఇవ్వాలి పిల్లలకి రెక్కలు
నిర్లక్ష్యంతో జీవితం తెగిన గాలిపటం
శిశువుకి అమృతం
ఉచితంగా ప్రభుత్వ సేవలు
అందాలి
పెద్దల నిర్లక్ష్యంతో భావి కారాదు
దిగుడు బావి
భావి భారతం రెక్కలులేని సంతతితో అల్లాడరాదు
ఎగిరే తూనీగలు సీతాకోకచిలుకలున్న ప్రపంచంలో
శాంతి కాంతి సర్వతోముఖాభివృద్ధి
తప్పక వేయించండి పోలియో చుక్కలు శిశువులకు పిల్లలకి
బాధ్యతతో పెద్దలూ! ప్రవర్తించండి
===================================
12.10.25 పోలియో చుక్కలు వేసేరోజు
ఇవ్వాలి పిల్లలకి రెక్కలు
నిర్లక్ష్యంతో జీవితం తెగిన గాలిపటం
శిశువుకి అమృతం
ఉచితంగా ప్రభుత్వ సేవలు
అందాలి
పెద్దల నిర్లక్ష్యంతో భావి కారాదు
దిగుడు బావి
భావి భారతం రెక్కలులేని సంతతితో అల్లాడరాదు
ఎగిరే తూనీగలు సీతాకోకచిలుకలున్న ప్రపంచంలో
శాంతి కాంతి సర్వతోముఖాభివృద్ధి
తప్పక వేయించండి పోలియో చుక్కలు శిశువులకు పిల్లలకి
బాధ్యతతో పెద్దలూ! ప్రవర్తించండి
===================================
12.10.25 పోలియో చుక్కలు వేసేరోజు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి