వింత ప్రాణి ప్రపంచం! ...అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాతెలివిగల డాల్ఫిన్స్ స్నేహపాత్రులు. ఇవి గుంపులుగా ఉంటాయి వీటిని పాడ్స్ అని అంటారు.వె వెచ్చగా ఒక దాన్ని ఒకటి కరుసుకుని ఉంటాయి పెద్దగా శబ్దాలు చేస్తూ సందేశాలు పంపుతాయి ఒక డాల్ఫిన్ రెండు వేల్స్ ప్రాణున్ని సముద్రంలోకి తిరిగి వెళ్ళటంలో సాయం చేసింది అది ఎప్పుడు నవ్వు మొహంతో ఉంటుంది అమెజాన్ లో కనిజాలు ఉప్పు ఎక్కువ కొన్ని సీతాకోకచిలుక మగవి అక్కడికి వెళ్లి అక్కడున్న నది నీటిని తాగుతాయి సోడియం బాగా  ఉండి ఉండటంతో ఈ మగ సీతాకోకచిలుకలు ఆడవాటికి తరఫున చేస్తాయి జంతువులు మనలాగా మాట్లాడలేకపోయినా తమ భావాన్ని చక్కగా వ్యక్త పరుస్తాయి రకరకాల పద్ధతుల్లో అవి తమలో తాము చర్చిస్తాయి దీన్ని కెమికల్ సిగ్నల్స్ అంటారు జంతువులు కొన్ని ఫెరోమోన్స్ విడుదల చేస్తే అవి మెసేజ్లుగా చేరుతాయి సాధారణంగా అవి పంపే వార్తలు ఇలా ఉంటాయి ఇది నా ప్రాంతం నువ్వు ఇక్కడికి రాకూడదు నీవు నాతో జతకట్టవచ్చు ఇలా తమ శరీరాన్ని రకరకాలుగా తిప్పుతూ భావాన్ని వ్యక్తపరుస్తాయి తేనెటీగలు మకరందం కనపడితే డాన్స్ చేసి తెలుపుతాయి చింపాంజీలు ఒకదాని చేయి ఇంకోటి తట్టి పలకరిస్తాయి మనం షేక్ హాండ్ ఇచ్చినట్లు. మగ ఫిడ్లర్ క్రాబ్ తమ కాలిపాదాలు ఊపి ఆడదాన్ని ఆకర్షిస్తుంది. ఏనుగులు తొండమెత్తి గుండ్రంగా చుట్టి తమ ఆప్యాయతను తెలుపుతాయి జిరాఫీలు తమ మెడలను గట్టిగా ఇంకో దాని తోటి నొక్కి ప్రేమ తెలియజేస్తాయి గొరిల్లా నాలిక బయటపెట్టి కోపాన్ని ప్రదర్శిస్తుంది పక్షులు అరుపులు కేకలతో శబ్దాలు చేసి భావాన్ని ప్రకటిస్తాయి సింహం గర్జన కోయిల పాట అలాగే రకరకాల పక్షుల శబ్దాలు భావ ప్రకటన తెలియజేస్తాయి ఇక గొరిల్లాలను వేటాడటం అంత సులభం కాదు అవి ప్రమాదాన్ని సులభంగా పసికట్టి వేరే వాటికి తెలియజేస్తాయి వేటగాళ్లు వల వేస్తారు కానీ ఆ ప్రమాదం పసిగట్టి గొరిల్లా కుటుంబం తెలివిగా తప్పించుకుంటుందిప్రాంగ్ హార్న్ వేగంగా పరుగులుతీసే జంతువు.గంటకు 80కి.మీ.పరుగుపెట్టే ఈప్రాణి జింకను పోలి ఉంటుంది.వేటగాడు కర్రకి తెల్లబట్టని కట్టినేలపై కన్పడేలా పడేస్తాడు.ఉత్సాహం తెల్సుకోవాలనే ఆత్రంతో ప్రాంగ్ హార్న్ పరుగున వచ్చి వేటగాడి చేతిలో బలైపోతుంది. 🌹
కామెంట్‌లు