చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !

 నీలాకాశమే పై కప్పుగా ఛ త్రమై పోగా
  భూమాత చక్కని పచ్చ దనపు చీరకట్ట 
  కొలనునిండుగానీరు  అందాలపైట యయ్యే  
   తూరుపు తెల్లని వెలుగులలో
 ముచ్చట గొలిపే మస్తాబు తోడ 
   ప్రకృతి మాత మాతృత్వపు మధువు చిలికె....! 
       ******

కామెంట్‌లు