వర్షం వస్తే మనం కూడా సరదాగా ఆడతాం. మరీ వరదలు అయితే విసుక్కుంటాం అలాగే పిల్లలకి వర్షం అంటే మహా ద్వేషం హమ్మింగ్ బర్డ్ సన్ బర్డ్ వర్షానికి ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తాయి ప్యారెట్స్ చిలకలు మహా కులుకుతాయి చింపాంజీలు డాన్స్ చేస్తాయి అవి ఇలా గుంపులు గుంపులుగా రకరకాల స్టైల్ లలో నాట్యం చేస్తూ భలేగా ప్రవర్తిస్తాయి ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు పెద్దగా అరుస్తూ బ్రహ్మాండంగా వర్షంలో తడుస్తూ చేసే డాన్స్ కి జనాలు చప్పట్లు హోరు ఐవరీ కోస్ట్ లో చింపాంజీలు మొదట చాలా స్లోగా డాన్స్ మొదలుపెడతాయి గ్రేట్ ఏప్ చైనా మార్షల్ ఆర్ట్ ని ప్రదర్శిస్తుంది మగవి కొండప్రాంతాలు ఊయలు ఊగుతూ చెట్లకు వేలాడుతూ కొమ్మలు విరిచేస్తూ వర్షంలో తడుస్తూ నానాహంగా చేస్తాయి ఆడవి వాటి పిల్లలు వాటి మగవాటి నాట్యాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాయి ఉరుములు మెరుపులకి చింపాంజీలు రెచ్చిపోయి మరీ ఆడుతాయి మనిషి మద్యం తాగితే స్థూలుతాడు పిచ్చిపిచ్చిగా వాగుతాడు అలాగే బాగా పండిన బెర్రీలు పళ్ళను తిన్న జంతువులు తాగుబోతు లాగా ప్రవర్తిస్తాయి అది ఆల్కహాల్తో నిండిన పళ్ళు కాబట్టి వాటి ప్రవర్తన తాగుబోతు లానే ఉంటుంది రకరకాల పక్షులు ఆస్ట్రిచ్చి ఆంటీలు ఆ కుళ్ళిన పళ్ళు తిని పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి ప్రవర్తిస్తాయి కొన్ని రకాల చిలకలు మకాస్ ఒంట్లో బాగా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే కొండవాలు ప్రదేశంలో ఒక రకమైన క్లే కాయోలిన్ తిని తమ రోగాన్ని నయం చేసుకుంటాయి అది సహజ సిద్ధంగా వాటికి లభించే ఔ ఔషధంజంతువులు సిగరెట్ పొగని పీల్చటానికి చాలా ఇష్టపడతాయి పెంపుడు ఆవులు పొగలు చెత్తలు తల దూర్చి లోపలికి గాలి పీలుస్తాయి చింపాంజీకి సిగరెట్ గనుక ఇస్తే అది చక్కగా సిగరెట్ తాగుతుంది ఎన్ని సిగరెట్ పెట్లైనా ఉఫుమని ఊదేస్తుంది మనలాగానే జబ్బు పడిన జంతువులు తెలిసిన కొన్ని గడ్డి ఆకులు తింటాయి చింపాంజీ అస్పిలియా ఆకులని తిని తన పొట్టలో చేరిన పురుగులని బ్యాక్టీరియాని నుంచి కాపాడుకుంటుంది దక్షిణ అమెరికాలో కొన్ని కోతులు మగ శిశువుల కోసం మనకు తెలియని మొక్కలని తింటాయి ఇది చాలా వింతైన విషయం కదూ🌹
జంతువుల వింతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి