చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !

 అంద మైన ఇట్టి వనములన్ని
   మానవుని అభిరుచికి దర్పణములు
   విరుల తోడ నెంతో సోయగమ్ము చిందు 
 మనిషి మనుగడ కి వి యే
ప్రాణ వాయువు నిచ్చు ! 
     *****

కామెంట్‌లు