జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాహితీ సేవా సంస్థ కుసుమ ధర్మన్న కళాపీఠం వారు కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశ్రాంత రసాయన శాస్త్ర శాఖాధిపతి విశాఖపట్నం కు తాము చేస్తున్న సాహితీ సేవలో నిత్యం పాల్గొని రెండు వందలకు పైగా కవితలు వ్రాసినందకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రముఖ కవియత్రి డాక్టర్ రాధకుసుమ గారు కార్యదర్శి జి.జి.రావు అడ్మిన్ డాక్టర్ అహల్యాదేవి మరియు కార్యనిర్వాహక సభ్యులు అభినందనలు తెలియచేస్తు " ద్వి శత కవితా స్రష్ట" బిరుదు సత్కారాన్ని అందచేసారు బదులుగా ప్రముఖ దళిత ప్రజాకవి పేరున స్థాపించబడిన కుసుమ ధర్మన్న కళాపీఠం నిర్వహించిన సామాజిక స్పృహకలిగిన విషయాలపై రెండు వందల పైన కవితలు వ్రాసి అనేకపర్యాయాలు విజేతగా ప్రకటించిన ప్రముఖ సంస్ధ చే బిరుదు స్వీకరించడం జీవితాన మరువలేనిదని కుసుమ ధర్మన్న కళాపీఠం కార్యనిర్వాహక సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు.....!!
.............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి