చేపలు గుంపులుగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోతాయి దీన్నే షోల్ స్కూల్ అని అంటారు రకరకాల చేపలు పిన్నజాతులవి కలిసిమెలిసి ఉండేవి స్కూల్ అంటే ప్రత్యేక జాతి తరగతికి చెందినవి చేపలు ఈదుకుంటూ ఒక పద్ధతిలో వెళ్ళటం షోల్లో రెండు డజన్ల చేపల నుంచి మిలియన్ల దాకా ఉండొచ్చు ఇవి చుట్టుపక్కల చేపలు చూస్తూ జాగ్రత్తగా వాటి కదలికలను బట్టి మిగతా చేపలని అనుసరిస్తాయి అసలు ఎందుకు ఈ చేపలు గుంపులుగా ప్రయాణం చేస్తాయి అంటే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సులభం అని శత్రువు ఇలా గుంపుగా ఒకే ప్రాణిలాగా కదిలే చేపలను చూసి కంగారు పడతాయి తరువాత ఏ చేపని పట్టి తినలేని గందరగోళ స్థితిలో ఉంటాయి. పఫర్ ఫిష్ వెచ్చదనం ఉండే ప్రాంతంలో తన శరీరాన్ని వేగంగా పెంచగలదు ఏదైనా ఆపద సంతవిస్తే పైగా విషపూరిత సూది మొనలు దాని శరీరంపై నిండి ఉంటాయి చేపలు పట్టేవాడు ఈ పెపర్ ఫిష్ ని పట్టటంలో అష్ట కష్టాలు పడతాడు ఇవి విషపూరిత ప్రాణులు స్కాట్ అనే చేప నోరు దంతాలు బలహీనంగా ఉంటాయి. ఇది పవర్ ఫిష్ కింద అడుగు భాగంలో అడుగుభాగం లో ఉండి దొరికిన ఆహారాన్ని గుటుక్కున మింగుతాయి ఆఫ్రికన్ ప్యారెట్స్ ని లవ్ బర్డ్స్ అని అంటారు ఇవి గంటలకు ఆడుతూ డాన్స్ చేస్తూ ఒకదానితో ఒకటి శరీరాన్ని రుద్దుకుంటూ ఈ కాలనీ సవరిస్తూ ముక్కుతో ముక్కుని కలిపి ముద్దుపెట్టుకుంటాయి ఈ జంటలో ఒకటి చచ్చిపోతే రెండోది త్వరగా దిగులుతో చచ్చిపోవటం ఓ విశేషం మనుషులు గడబిడగా లోడ లోడ మాట్లాడతారు అలాగే స్టార్లింగ్స్ అనే పిట్టలు ఒకదాని మాట ఒకటి వినిపించుకోకుండా బడబడ వాగుతూనే ఉంటాయి తెగ రొదచేస్తాయి తోడేలు లాగా విజిల్ వేస్తాయి. మగ పక్షి హాయిగా పాడుతూ ఉంటే ఆడది కూడా గొంతు కలుపుతుంది మిమిక్రీ విజిలు రకరకాల వింత ధ్వనులు చేస్తాయి ఇవి. 11 రకాల శబ్దాలతో ఇవి తమ భావాన్ని సూచిస్తాయి భయపెట్టేటప్పుడు ఒక రకం దాడి చేసేప్పుడు జతకట్టేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఇలా శబ్దాలు చేసుకుంటూ ఉంటాయి పోలార్ బేర్ నార్త్ పోల్ లో పెంగ్విన్ సౌత్ పూలలో ఉంటాయి కాబట్టి పోలార్ బీరు పెంగ్విన్ ని చంపితినే చాన్స్ లేదు హెల్మెట్ క్రాబ్స్ ,సీ ఎనిమోన్స్ అనే ప్రాణాలతో సంబంధిత బాంధవ్యాలు కలిగి ఉంటుంది సి సిఎనిమోన్స్ కళ్లు చెదిరే రంగుల్లో పూల ఆకారం లో ఉంటాయి. హెల్మెట్ క్రాస్ దానిని తమ భుజాన మూసుకుని తిరుగుతుంది ఆహారం కోసం క్రాబ్ తిరిగేటప్పుడు ఎనిమోన్ కి నడిచేపని ఉండదు. హనుమాన్ లంగూర్ అనేది కోతుల్లో ఒక జాతి ఇవి ఒక మగ చాలా ఆడ కోతులు కలిసినా గుంపు ఆడ కోతి ముసలి వయసులో కలలు లేని స్థితిలో చిన్న కోతులు వదిలిపెట్టిన వాటిని తింటూ గుంపులోని చిన్న కోతి పిల్లలను ఆయాలాగా కాపాడుతూ ఉంటుంది విషపు పాములు వేరే వాటితో పోరాడేటప్పుడు కుస్తీ పట్లు పడతాయి కానీ కొరికే ప్రయత్నం చేయవు ఎందుకంటే తమ విషం తమకే ప్రాణాంతకమైనది అని వాటికి తెలుసు🌹
జంతు ప్రపంచం...అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి